How to select first computer course?
హాయ్ స్టూడెంట్స్,మీలో చాలా మందికి ఇప్పటికీ కంప్యూటర్ అనేది కొత్త వస్తువు. అంటే దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో తెలియదు. ఈ రోజు, కంప్యూటర్ అనేది ఆల్‌మోస్ట్ మన ఇంట్లో ఉండే సాధారణ వస్తువు. అయినా సరే, చాలా మంది ఇంకా దీన్ని ఆపరేట్ చేయడం తెలియనివాళ్ళు, ఒకవేళ కొన్ని విషయాలకు వాడుతున్నా ఇంకా కాన్ఫిడెన్స్ గా యూజ్ చేయలేని వాళ్ళు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదేమో. అటువంటి వాళ్ళ కోసమే బెస్ట్ కంప్యూటర్ ఇన్సిట్యూట్ అందిస్తోంది, […]