ఇంజనీరింగ్ బ్రాంచెస్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ రెండు కోర్సుల మధ్య తేడా ఏమిటి?
కంప్యూటర్ సైన్స్ చదివిన వారు కంప్యూటింగ్ సంబందించిన దాదాపు అన్ని విభాగాలలోను ఇన్వాల్వ్ అవుతారు. అంటే ప్రోసెసర్, సర్క్యూట్ డిజైన్ మొదలుకొని సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ వరకూ అన్నిటిలోను ప్రతిభ కలిగి ఉంటారు.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేవలం డేటాను నిల్వ చేయడం, అలా స్టోర్ చేసిన డాటాను ట్రాన్స్‌ఫర్ చేయడానికి మరియు… ఇంజనీరింగ్ బ్రాంచెస్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ రెండు కోర్సుల మధ్య తేడా ఏమిటి?

